వికీపీడియా:వికీ చిట్కాలు/జూన్ 8
Jump to navigation
Jump to search
మూసలు చేయడానికి సులభమైన మార్గం
క్రొత్త మూసలు తయారు చేయడం కష్టంగా అనిపించవచ్చును. కాని మీరు ప్రారంభం నుండి మూసల కోడ్ వ్రాయనక్కరలేదు. తెలుగులోనివి కాని, ఆంగ్లం లోనివి కాని, పాత మూసలు తీసికొని వాటిని కాస్త అటూ ఇటూ మార్చడం ద్వారా క్రొత్త మూసలు సులభంగా తయారు చేసుకోవచ్చును.