వికీపీడియా:వికీ చిట్కాలు/జూలై 15
స్వరూపం
ప్రతీ వారం కొన్ని ఎంచుకున్న వ్యాసాలపై సభ్యులంతా కలసి సమిష్టిగా కృషి చేసి వ్యాసాలను అభివృద్ధి పరుస్తున్నారు. పేజీ పై భాగాన ఉన్న నీలం మరియు కాషాయపు లింకులలో కుడివైపు నుండి రెండవ లింకును నొక్కితే ఈ వారము సమైక్య కృషి జరుపబడుతున్న వ్యాసాలు చూడవచ్చు.