వికీపీడియా:వికీ చిట్కాలు/జూలై 16
Appearance
సినిమాలు, రచనలు, ప్రాంతాల వంటి జాబితాలు Multi Column Text గా వ్రాస్తే చదవడానికి వీలుగా ఉంటుంది. కాలమ్‌లుగా వ్రాసే విధానం {{Col-begin}} లో వివరించబడింది. స్థూలంగా - మీరు మూడు కాలమ్‌లలో విషయాన్ని వ్రాయాలనుకోండి. అప్పుడు
{{Col-begin}} {{Col-3}} ఇక్కడ మొదటి కాలమ్ జాబితా {{Col-3}} ఇక్కడ రెండవ కాలమ్ జాబితా {{Col-3}} ఇక్కడ మూడవ కాలమ్ జాబితా {{Col-end}}
అలా వ్రాయాలన్నమాట. లేదా ఈ క్రిందివిధంగా కాలమ్‌లు చేయాలి.
{{Div col|cols=3}} మొత్తం జాబితా ను వ్రాయాలి {{Div end}}
అని టైప్ చేస్తె మూడు నిలువు వరుసలలో విషయం వస్తుంది. నిలువు వరుసల సంఖ్యను మార్చడానికి {{Div col|cols=3}} లోని cols=3 లో సంఖ్యను మార్చాలి.