వికీపీడియా:వికీ చిట్కాలు/జూలై 17
స్వరూపం
వికీలోకి అప్‌లోడ్ చేసుకోవడానికి ముందు బొమ్మలను సిద్ధం చేసుకోవడానికి (క్రొత్తవి తయారు గాని, పాతవాటికి మార్పులు) ఉపయోగపడే కొన్ని ఉచిత సాఫ్ట్‌వేర్‌లు
- ఇంక్స్కేప్ http://www.inkscape.org/
- ఇమేజ్ మాజిక్ http://imagemagick.org/script/index.php
- జింప్ http://www.gimp.org/
ప్రయత్నించండి.