వికీపీడియా:వికీ చిట్కాలు/జూలై 18
స్వరూపం
మీరు తీసిన, లేదా చేసిన లేదా సేకరించిన బొమ్మను నేరుగా వికీలోకి అప్‌డ్ చేయడం కంటే ముందు దాని నాణ్యతను పెంచే ప్రయత్నం చేయండి. కొన్ని సూచనల కోసం en:Wikipedia:Preparing images for upload అనే ఆంగ్ల వికీ వ్యాసం చూడండి.