వికీపీడియా:వికీ చిట్కాలు/జూలై 19

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికి మార్క్‌అప్‌ను ఇతరులకు వివరించడం

చదరపు బ్రాకెట్లు, మీసాల బ్రాకెట్లు, కోడ్‌లు వీటన్నింటినీ వికీ మార్కప్ అంటుంటారు. క్రింద కొన్ని ఉదాహరణలు చూపబడ్డాయి.

{{}}           |           []          [[]]         [[వర్గం:]] 
#REDIRECT [[]]            <s></s>           <sup></sup>         <sub></sub>
<blockquote></blockquote>  <ref></ref>        {{అయోమయ నివృత్తి}}       
{{మూలాలజాబితా}}      

వీటిని వాడితే నేరుగా ఆయా లక్షణాలు ఆ పదాలకు లేక భాగాలకు వర్తిస్తాయి. అయితే <nowiki> అనే ట్యాగ్ వాడడం ద్వారా ఆ మార్కప్ సంకేతాలను చూపవచ్చును. అంటే <nowiki> మరియు </nowiki> అనే మార్కుల మధ్య ఉన్న భాగానికి వికీ మార్కప్ పని చేయదు.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా