వికీపీడియా:వికీ చిట్కాలు/జూలై 2
స్వరూపం
తెలుగులో విజ్ఞాన సర్వస్వాలు తేవాలని ప్రయత్నించిన మహానుభావులు
- పరవస్తు వెంకట రంగాచార్యులు (1823-1900)
- కొమర్రాజు వెంకట లక్ష్మణరావు (1877-1923)
- ఎమ్. బాపినీడు (ఆంధ్ర సర్వస్వము [1])
వీరందరూ ఎన్నో కష్ట నష్టాలకోర్చి తమ కృషిని సాగించారు. వారికెందరో మిత్రులు తోడ్పడ్డారు.