వికీపీడియా:వికీ చిట్కాలు/జూలై 24
Jump to navigation
Jump to search
బొమ్మలు వాడే ముందు గమనించండి
బొమ్మలను అప్‌లోడ్ చేయడానికి ముందు పరిశీలించవలసిన అంశాలు:
- అవి కాపీ హక్కులకు లోబడి ఉండాలి.
- అనవుసరమైన భాగాలను క్రాప్ చేయండి (ఉదా:ఆకాశం భాగం)
- బొమ్మకు స్పష్టంగా, వివరణాత్మకంగా ఉండే పేరు పెట్టండి.
- మీరు ఆ బొమ్మను వాడే వ్యాసానికి, బొమ్మకు సంబంధం ఉండాలి.
- వీలయినంత వరకు ఎక్కువ రిజల్యూషన్ ఉన్న బొమ్మను వాడండి.
- అభ్యంతరకరమైన, అసభ్యకరమైన బొమ్మలు పెట్టవద్దు.