వికీపీడియా:వికీ చిట్కాలు/జూలై 25
స్వరూపం
వికీపీడియా నిర్వహణలో మరింత పాలు పంచుకోవడానికి, కొన్ని పరిమితమైన అదనపు బాధ్యతలను నెరవేర్చడానికి మీరు నిర్వాహకులుగా చేరవచ్చును. మీకు ఈ విషయంలో అసక్తి ఉంటే నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి చేయవచ్చును. వికీపీడియా:నిర్వాహకులు చూడండి.