వికీపీడియా:వికీ చిట్కాలు/జూలై 7
స్వరూపం
వికీపీడియాలో తటస్థ దృక్కోణం ఉండాలంటే అర్ధం మీరు అన్నింటా తటస్థంగా ఉండాలని కానే కాదు. అందరికీ ఏదో ఒక దృక్పథం ఉంటుంది. మీ దృక్పథం గురించి వికీపీడియాకు అభ్యంతరాలు లేవు.
వికీపీడియాలో వ్యాసాలు వ్రాసేటపుడు మాత్రమే తటస్థ దృక్కోణం పాటించమని ఈ మౌలిక నియమం సారాంశం. అందుకు ఒక మంచి సూచిక చర్చా పేజీలలో వచ్చిన ఇతరుల వ్యాఖ్యలు, సూచనలు.