వికీపీడియా:వికీ చిట్కాలు/జూలై 8

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పైపు లింకులలో కిటుకులు

లింకులలో పైపు గుర్తు ( "|" ) వాడడం మీకు తెలిసే ఉంటుంది. వికీపీడియా:తటస్థ దృక్కోణం అనే పేజీకి లింకు ఇవ్వాలనుకోండి.

  • [[వికీపీడియా:తటస్థ దృక్కోణం]] అని వ్రాస్తే వికీపీడియా:తటస్థ దృక్కోణం అని కనిపిస్తుంది.
  • [[వికీపీడియా:తటస్థ దృక్కోణం|తటస్థ దృక్కోణం]] అని వ్రాస్తే తటస్థ దృక్కోణం అని కనిపిస్తుంది. కానీ దీనికి మరో రెండు పదాలు ఎక్కువ టైపు చేయాలి గదా?
  • [[వికీపీడియా:తటస్థ దృక్కోణం|]] అని వ్రాస్తే (పైప్ గుర్తు తరువాత ఏమీ వ్రాయలేదు సుమీ), తటస్థ దృక్కోణం అని కనిపిస్తుంది.. ఇక్కడ "వికీపీడియా" అనే "నేమ్ స్పేసు" ఆటోమాటిక్‌గా అదృశ్యమైంది. హమ్మయ్య! రెండు పదాల టైపింగ్ ఆదా చేశాం.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా