వికీపీడియా:వికీ చిట్కాలు/డిసెంబర్ 2, 2007
Appearance
వ్యాసాల్లో భాషా దోషాలను గమనించినపుడు, చొరవ తీసుకుని వాటిని సరిదిద్దండి. దోషాలన్నిటినీ సవరించనవసరం లేదు; మీకు వీలైనంతవరకే సవరించ వచ్చు. దోషాలు ఇంకా మిగిలి ఉన్న పక్షంలో వ్యాసానికి పై భాగాన {{అచ్చుతప్పులు}} అనే మూసను చేర్చండి. దానితో ఆ వ్యాసం వర్గం:అచ్చుతప్పులు దిద్దవలసిన వ్యాసాలు అనే వర్గానికి చేరుతుంది. ఇతర సభ్యులు, వ్యాసంలో ఆ మూసను చూసినపుడు ఆ దోషాలను సవరిస్తారు.
వ్యాసాల్లోని దోషాలను సవరించేందుకు తెవికీలో అక్షరదోష నిర్మూలన దళం అనే ఒక ప్రత్యేక దళం ఉంది. మీరూ అందులో చేరి దోష నిర్మూలనుకు తోడ్పడండి.