వికీపీడియా:వికీ చిట్కాలు/డిసెంబర్ 5, 2007

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నిర్వాహకుడి సహాయం కావాలా?

నిర్వాహకుల సహాయం అవసరమైన సమస్స్యను ఎదుర్కొంటున్నారా?

నిర్వాహకుల దృష్టిని శీఘ్రంగా ఆకర్షించేందుకు నిర్వాహకుల నోటీసుబోర్డులో రాయండి. నిర్వాహకులు అక్కడకు ఎప్పుడూ వెళ్తూ ఉంటారు; మీ సందేశాన్ని ఎవరో ఒకరు చూస్తారు, మీ సమస్యను పరిష్కరిస్తారు.

మ్రింత సమాచారం కోసం నిర్వాహకుల నోటీసుబోర్డు చూడండి.