Jump to content

వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబర్ 14, 2007

వికీపీడియా నుండి
పేజీని వర్గానికి చేర్చడం ఎలా

వికీపీడియాలో వర్గాలు అనే వర్గీకరణ పద్ధతి ఉంది. పేజీల్లో ఉన్న వర్గాల ట్యాగులను బట్టి వ్యాసాలకు లింకులు ఇవ్వబడతాయి.

ఏదైనా పేజీని ఒక వర్గంలోకి చేర్చేందుకు, [[వర్గం:వర్గం పేరు]] అనే ట్యాగును పేజీలో అడుగున పెట్టండి. పేజీని భద్రపరచాక, ఆ వర్గం పేరు వ్యాసం పేజీలో అడుగున కనిపిస్తుంది. పేజీపేరు వర్గం పేజీలో కనిపిస్తుంది. ఈ ట్యాగులు వ్యాసానికి అడుగున, భాషాంతర లింకులకు పైన ఉండాలి.

మరిన్ని వివరాల కోసం చూడండి: వికీపీడియా:వర్గీకరణ


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా