Jump to content

వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబర్ 18, 2007

వికీపీడియా నుండి
ఓ నేమ్ స్పేసు లోని పేజీలన్నిటినీ చూడడం ఎలా

ఏదైనా నేమ్ స్పేసు లోని మొత్తం అన్ని పేజీలను చూడాలంటే, పరికరాల పెట్టె లోని ప్రత్యేక పేజీలు లింకును నొక్కండి. ఆ పేజీలోని జాబితాలో "అన్ని పేజీలు" అనే లింకు నొక్కితే అన్ని పేజీల జాబితాను చూపించే పేజీకి వెళ్తుంది. అక్కడ ఉన్న లిస్టు బాక్సు లోని జాబితా నుండి మీకు కావలసిన నేమ్ స్పేసును ఎంచుకుని వెళ్ళు నొక్కండి. "ఇక్కడ మొదలు పెట్టి పేజీలు చూపించు" అనే టెక్స్టు పెట్టెలో మీరు ఇచ్చిన అక్షరాలతో మొదలు పెట్టి ఆ నేమ్ స్పేసులోని పేజీల జాబితాను చూపిస్తుంది.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా