వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబర్ 23, 2007

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఏ సభ్యుడు/సభ్యురాలు ఏమేం రచనలు చేసారో చూడడం

ఫలానా సభ్యుడు/సభ్యురాలు ఏమేం రచనలు చేసారో చూడాలంటే.. ముందు ఆ సభ్యుని "సభ్యుని పేజీ"కి వెళ్ళండి. పేజీకి ఎడమ వైపున ఉన్న పరికరాల పెట్టెలో ఉన్న సభ్యుని రచనలు లింకును నొక్కండి. సదరు సభ్యుడు/సభ్యురాలు చేసిన రచనల జాబితా కనిపిస్తుంది.

మీరు చేసిన రచనలు చూసేందుకు, పేజీకి పైన, కుడి మూలన ఉన్న నా మార్పులు-చేర్పులు లింకును నొక్కండి.

మరిన్ని వివరాలకు సహాయము:సభ్యుని రచనలు చూడండి.నిన్నటి చిట్కా - రేపటి చిట్కా