వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబర్ 4, 2007
Appearance
వికీపీడియాలోని పేజీలు దాదాపుగా అన్నీ సభ్యులు దిద్దుబాటు చెయ్యగలిగేవే. కొన్ని పేజీలు మాత్రం సభ్యుల దిద్దుబాట్లకు అందుబాటులో ఉండవు. అలాంటి పేజీలను ప్రత్యేక పేజీలు అంటారు. పరికరాల పెట్టె లోని "ప్రత్యేక పేజీలు" లింకుకు వెళ్ళి ప్రత్యేక పేజీల జాబితాలను చూడవచ్చు. వికీపీడియాలోని మొత్తం పేజీల జాబితా, బొమ్మల జాబితా, వికీపీడియా సిస్టము సందేశాల జాబితా, కొత్త పేజీల జాబితా, వర్గాల జాబితా, సభ్యుల జాబితా మొదలైన ఎన్నో జాబితాల పేజీలను ఈ లింకు ద్వారా చూడవచ్చు.