Jump to content

వికీపీడియా:వికీ చిట్కాలు/ఫిబ్రవరి 10

వికీపీడియా నుండి
పేజీకి ఎన్ని లింకులు?

ఒక పేజీకి మొత్తం ఏయే పేజీల నుంచి నుంచి లింకులున్నాయో తెలుసుకోవాలంటే ఎడమవైపున పరికరాల పెట్టెలో ఉన్న ఇక్కడికి లింకున్న పేజీలు అనే లింకుని ఉపయోగించుకోవచ్చు.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా