వికీపీడియా:వికీ చిట్కాలు/ఫిబ్రవరి 11
స్వరూపం
మీరు వికీపీడియాలో సార్వత్రిక అంశాలపై వ్యాసాలు రాస్తుంటే దానికి సంబంధించిన వికీమీడియా(బొమ్మలు కానీ, ఆడియో కానీ, వీడియో కానీ) కామన్స్ లో ఉండే అవకాశం ఉంది. వాటిని తెవికీలోకి అప్లోడ్ చెయ్యకుండానే వాడుకోవచ్చు. ఉదాహరణకు తాజ్ మహల్ కు సంబంధించి కామన్స్ లో ఉంటుంది.