వికీపీడియా:వికీ చిట్కాలు/ఫిబ్రవరి 25
స్వరూపం
చాలా సందర్భాల్లో ఒక వ్యాసం లోని కొన్ని కష్టమైన పదాలకు నేరుగా తెలుగులో వ్యాసాలు ఉండవు. అలాంటి పదాలకు కేవలం అర్థం మాత్రమే వివరించడానికి వాటీని విక్షనరీలో చేర్చవచ్చు. ఒక పదానికి విక్షనరీ లింకు ఇవ్వాలంటే. [[wikt:పదము]]. అని చేర్చవచ్చు. ఉదాహరణకు లోభి అనే పదానికి విక్షనరీ లింకు ఇవ్వడానికి [[wikt:లోభి|లోభి]]. అని వాడవచ్చు.