వికీపీడియా:వికీ చిట్కాలు/ఫిబ్రవరి 26

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బయటి లింకులు

వికీపీడియా కేవలం లింకుల సముదాయం కాదు. కానీ అవసరమైన చోట్ల వీటిని వాడవచ్చు. వీటిని మామూలుగా వ్యాసం చివరలో ==బయటి లింకులు== అనే శీర్షిక కింద చేరుస్తారు. బయటి లింకులను సూచించడానికి "[URL title]" అని వాడవచ్చు. ఉదాహరణకు [http://www.wikibooks.org వికీబుక్స్] ఈ విధంగా కనిపిస్తుంది. Wikibooks. దీనికంటే మెరుగైనది, ఆ URL గురించి సమగ్రమైన మెటా సమాచారం తెలిపే మూస {{Cite web}} వాడండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా