వికీపీడియా:వికీ చిట్కాలు/మార్చి 13
Appearance
వికీపీడియాకు సోదర ప్రాజెక్టు ఐనటువంటి విక్షనరీలో ఎన్నో ఆంగ్ల పదాలకు మరియు తెలుగు పదాలకు అర్థాలు ఉన్నాయి. మీకు అనువాదంలో ఏదైనా పదాలకు అర్థాలు కావలంటే దీనిని ఉపయోగించవచ్చు. అంతేకాక మీకు తెలిసిన పదాలను దీనికి చేర్చి విస్తరించండి.