Jump to content

వికీపీడియా:వికీ చిట్కాలు/మార్చి 15

వికీపీడియా నుండి
సభ్యత్వ పెట్టెలు
ఈ సభ్యుడు వికీపీడియాలో గత
17 సంవత్సరాల, 2 నెలల, 5 రోజులుగా సభ్యుడు.

సభ్యత్వ పెట్టెలు మామూలుగా సభ్యులు తమ పేజీలను అలంకరించుకోవడానికి వాడుతుంటారు. వీటిని సరదాగా వాడటం వికీపీడియాలో సాంప్రదాయంగా మారింది. ఇవి ఒక సభ్యుని యొక్క గుణగణాలను ఒక్క వాక్యంలో తెలియపరుస్తాయి. ఉదాహరణకు ఎవరైనా సభ్యుడు ఒక ప్రాజెక్టులో భాగమైతే దానికి సంబంధించిన సభ్యత్వ పెట్టెను సభ్య పేజీలో చేర్చుకోవచ్చు.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా