వికీపీడియా:వికీ చిట్కాలు/మార్చి 16
Appearance
పట్టికలను వ్యాసాలలో వాడాలంటే మీ ఎడిటర్ లో సంబంధిత చిహ్నంపై నొక్కి వివరాలతో చేర్చండి. సాధారణ ఎడిటర్ లో నేరుగా చేర్చాలంటే పట్టిక ప్రారంభ కోడ్ {|
తరువాతclass="wikitable"
ను వాడండి. దీని వల్ల టేబుల్ చుట్టూ ఊదారంగు బోర్డర్ కనిపిస్తుంది. శీర్షికవరుసలు ముదురు రంగులో కనిపిస్తాయి.