వికీపీడియా:వికీ చిట్కాలు/మార్చి 17
Appearance
తెలుగువికీలో వాడే ఒక లిప్యంతరీకరణ పద్ధతిలో కొన్ని కష్టమైన పదాలు టైపు చెయ్యడం చూడండి. మరిన్ని వివరాలకు కీ బోర్డు చూడండి.
- జ్ఞానము - j~naanamu
- ఖరగ్‌పూర్ - kharag^pUr
- ఉత్సాహము - utsaahamu
- క్రౌర్యము - krauryamu
- ఈర్ష్యాళువు - IrshyaaLuvu