వికీపీడియా:వికీ చిట్కాలు/మార్చి 2
స్వరూపం
వికీచిహ్నాలు పేరుతో దిద్దుబాటు పెట్టె క్రింది భాగంలో ఒక చిన్న పెట్టెను గమనించారా? అందులో ఉన్న నీలం రంగు లింకులను నొక్కితే అవి దిద్దుబాటు పెట్టెలో చేర్చబడతాయి. ఇవి సాధారణంగా ఉపయోగపడే చిహ్నాలు, కావున వీటిని గుర్తు పెట్టుకోనవసరం లేకుండా ఈ పెట్టె క్రింద చేర్చడం జరిగింది.