Jump to content

వికీపీడియా:వికీ చిట్కాలు/మార్చి 3

వికీపీడియా నుండి
పరికరాల పెట్టె

మీరు వికీపీడియాలో ఎడమవైపునున్న పరికరాల పెట్టెను గమనించారా? అందులో దస్త్రపు ఎక్కింపు, ప్రత్యేక పేజీలు వంటి ఉపయోగకరమయిన లింకులు చాలా ఉంటాయి. ఏదైనా వ్యాసాన్ని ముద్రించాలి (ప్రింట్ చేయాలి) అనుకొన్నా ఆ వ్యాసం యొక్క ముద్రణా వర్షన్‌కు లింకు అచ్చుతీయదగ్గ కూర్పు నొక్కండి పొందవచ్చు.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా