వికీపీడియా:వికీ చిట్కాలు/మే 23
Appearance
తెలుగు వికీపీడియా పెద్ద జనాదరణ ఉన్న సైటు కాదు. తెలుగులో వ్రాయడానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. వికీపీడియాలో నియమాలు పెద్దగా లేవంటూనే క్రొత్తగా చేరి వ్రాయడం మొదలు పెట్టిన వారికి అవీ ఇవీ వంకలు పెట్టడం ఏ మాత్రం సమంజసం కాదు.
కాస్త శ్రమ తీసికొని క్రొత్త సభ్యులు చేసే పొరపాట్లను ఎలా దిద్దాలో వారకి వివరించండి. పాత సభ్యులు చేసే పొరపాట్లకూ ఇదే నియమం వర్తిస్తుందనుకోండి.