Jump to content

వికీపీడియా:వికీ చిట్కాలు/మే 24

వికీపీడియా నుండి
మొదటి పేజీ విషయాలను చొరవగా దిద్దండి

వికీపీడియా ముఖద్వారమైన మొదటి పేజీ పరిరక్షింపబడుతుంది. దీనిని నిర్వాహకులే దిద్దగలరు. కాని మొదటి పేజీలోని చాలా విషయాలు - ఈ వారం బొమ్మ, ఈ వారం వ్యాసం, మీకు తెలుసా?, మార్గదర్శిని - వంటివి 'పైపు'ల ద్వారా వేరే పేజీలకు దారి తీస్తాయి. వాటిని ఎవరైనా దిద్దవచ్చును. వాటిని మెరుగు పరచడానికి చొరవగా తోడ్పడండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా