వికీపీడియా:వికీ చిట్కాలు/మే 26
స్వరూపం
వికీపీడియా అంటే విజ్ఞాన సర్వస్వం కనుక దేన్ని గురించయినా వ్రాయవచ్చా? - ఇది నిర్ణయించడానికి "Notability" అనే ప్రమాణాన్ని వాడండి. సూత్ర ప్రాయంగా ఏ వ్యాసమైనా విస్తరణకు అనుగుణం కావచ్చును. కాని మీరు మొదలు పెట్టిన వ్యాసం యొక్క ప్రాముఖ్యతను బట్టి ఆ వ్యాసం వికీలో ఉండడానికి తగినదా కాదా అని అంచనా వేయవలసి ఉంటుంది. మరికొన్ని వివరాలకు ఆంగ్ల వికీ వ్యాసం en:Wikipedia:Notability చూడండి.