వికీపీడియా:వికీ చిట్కాలు/మే 27
స్వరూపం
మీకు ఒక వ్యాసం లేదా విషయం మీద ప్రత్యేక ఆసక్తి ఉండవచ్చును. లేదా ఇప్పుడు బిజీగా ఉండి ఒక వ్యాసాన్ని తరువాత పరిశీలించాలనుకోవచ్చును. అలాంటివి గుర్తు పెట్టుకోవడానికి ఆ వ్యాసం తెరచినప్పుడు పైన ఉన్న "వీక్షించు" ట్యాబ్ నొక్కండి. అప్పుడప్పుడూ "నా వీక్షణ జాబితా"ను తెరచి చూస్తూ ఉండండి.