వికీపీడియా:వికీ చిట్కాలు/సెప్టెంబరు 9
స్వరూపం
(వికీపీడియా:వికీ చిట్కాలు/సెప్టెంబర్ 9 నుండి దారిమార్పు చెందింది)
మంచి వ్యాసానికి ఉండే కొన్ని లక్షణాలు. [1]
- వ్యాసం లాజికల్‌గా వివిధ భాగాలుగా విభజింపబడి ఉండాలి.
- అందులో వ్రాసిన విషయాలు (1) తటస్థంగా, (2) నిర్ధారింపదగినవై, (3) ఇంతకు ముందు వేరొకచోట ప్రచురితమైనవై ఉండాలి.
- అక్షర దోషాలు, వ్యాకరణ దోషాలు ఉండరాదు.
- సమగ్రంగా ఉండాలి - అంటే ఆ వ్యాసం పేరుకు తగిన సమాచారం ఆ వ్యాసంలో స్పష్టంగా, ఇతర వ్యాసాలకు పోనవసరం లేకుండా, ఉండాలి.