వికీపీడియా:శిక్షణ-శిబిరం/హైదరాబాద్/హైదరాబాద్ 7

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలుగు వికీపీడియా 11వ వార్షికోత్సవాలలో భాగంగా విద్యార్థులకు... తెలుగు వికీపీడియా ఎలా ఉపయోగించుకోవాలి, కొత్త సమాచారాన్ని చేర్చడం, ఉన్న సమాచారాన్ని సరిదిద్దడం వంటి అంశాలపై ప్రత్యక్ష ప్రదర్శనతో కూడిన అవగాహనా సదస్సును నిర్వహిస్తున్నాం.

వేదిక

[మార్చు]

ప్రదేశం: ప్రభుత్వ డిగ్రీ కళాశాల,ఖైరతాబాద్, చింతల్‌బస్తి, ఖైరతాబాద్, హైదరాబాదు

తేదీ మరియు సమయం

[మార్చు]

శనివారం... జనవరి 03, 2015... ఉదయం 10 గంటల నుండి.

వికీపీడియా అవగాహన సదస్సు లో

[మార్చు]
  • వికీపీడియా, తెలుగు వికీపీడియా అవగాహన
  • వికీపీడియాలో ఎలా ఉపయోగించుకోవాలి, కొత్త సమాచారాన్ని చేర్చడం, ఉన్న సమాచారాన్ని సరిదిద్దడం
  • వికీపీడియా సోదర ప్రాజెక్టులు (ప్రకరణాలు)
  • విద్యా సంబంధిత విషయాలకు తెలుగు వికీపీడియా ద్వారా లబ్ది పొందటం

నిర్వహణ సంస్థ/లు

[మార్చు]

తెలుగు వికీపీడియా సభ్యులు
e-తెలుగు
CISA2K
వారి భాగస్వామ్యంతో

నిర్వాహకులు

[మార్చు]

<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>

కార్యక్రమ సంధానకర్తలు

[మార్చు]
  1. డా. ఉమా శశి (తెలుగు లెక్చరర్)
  2. డా. భారతి (తెలుగు లెక్చరర్)
  3. డా. కమలసుధారాణి (తెలుగు లెక్చరర్)
  4. డా. సాంబశివరావు (కంప్యూటర్ లెక్చరర్)
  5. జి. రాధిక రెడ్డి (కంప్యూటర్ లెక్చరర్)

శిక్షణ శిబిరానికి హజరైనవారు

[మార్చు]

నివేదిక

[మార్చు]

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]