Jump to content

వికీపీడియా:సమావేశం/టీఓయూ సమావేశం

వికీపీడియా నుండి

మన వికీపీడియాలో తెలుగు నాటకరంగం గురించిన సమాచారం చాలా తక్కువగా ఉంది. ఏప్రిల్ 16 తెలుగు నాటకరంగ దినోత్సవం సందర్భంగా అబిడ్స్ లోని గోల్డెన్ త్రెషోల్డ్ లో 15, 16 తేదీలలో వికీపీడియా అకాడమీ నిర్వహించి తెలుగు నాటకరంగానికి సంబంధించిన వివిధ వ్యాసాలను వ్రాయాలని నిర్ణయించుకున్నాము. 1. కొక్కొండ వెంకటరత్నం పంతులు 2. ధర్మవరం గోపాలాచార్యులు 3. వడ్డాది సుబ్బారాయుడు 4. కొర్రపాటి గంగాధరరావు 5. డి. ఎస్. దీక్షితులు