వికీపీడియా:సమావేశం/వికీపీడియా-విద్య అంశంపై జాతీయ కాన్ఫరెన్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వికీపీడియాను విద్యా ప్రణాళికలో భాగం చేసేందుకు ఉపకరించేలా వికీపీడియా, విద్య అంశంపై జాతీయ కాన్ఫరెన్స్ ఆంధ్ర లొయోలా కళాశాలలో నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నాం.

కార్యక్రమ వివరాలు[మార్చు]

  • సమయం: అక్టోబర్ 2016
  • ప్రదేశం: ఆంధ్ర లొయోలా కళాశాల, రింగ్ రోడ్డు, వినాయక థియేటర్ వెనుక, విజయవాడ - 520008
  • నగరం: విజయవాడ

రిజిస్ట్రేషన్[మార్చు]

విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థల్లో పనిచేస్తూ వికీపీడియాను విద్యాప్రణాళికలో భాగం చేయడంపై ఆసక్తి ఉన్నవారు పాల్గొనడానికి నమోదు చేసుకోవచ్చు.

ప్రెజంటేషన్లు[మార్చు]

ఈ విభాగాన్ని ప్రెజంటేషన్లు అందగానే, వాటిని ఆమోదించగానే తరచుగా అప్డేట్ చేస్తాము.

నిర్వహణ[మార్చు]

  • ప్రొ.శివకుమారి
  • డా.కోలా శేఖర్

పాల్గొనేవారి నుంచి ఆశించేది[మార్చు]

  • ముందస్తు సన్నాహాలు: కార్యక్రమానికి ముందు వికీపీడియాలో పాల్గొనే అభ్యర్థులకు ఖాతా లేకుంటే ఖాతా సృష్టించుకోవాలి. కాన్ఫరెన్సు కార్యశాలల్లో భాగంగా చేయించే దస్త్రపు ఎక్కింపు, వ్యాస సృష్టి వంటి కార్యక్రమాలకు గాను నిర్వాహకులు మెయిల్ ద్వారా కోరే విధంగా pre-work చేయవలసివుంటుంది.
  • కార్యక్రమంలో భాగంగా కొన్ని కార్యశాలలు, హ్యాండ్స్ ఆన్ వర్క్ కార్యకలాపాలు ఉంటాయి. కార్యక్రమాల్లో యాక్టివ్ గా పాల్గొని నేర్చుకునే ఆసక్తి కలిగివుండాలి.
  • కార్యక్రమం ముగింపు సెషన్లో తాము పనిచేయదగ్గ కార్యప్రణాళిక రూపొదించాలి.
  • కార్యక్రమ అనంతరం: తమ తమ కళాశాలలు, విద్యాసంస్థల్లో వికీపీడియాపై విద్యార్థులు పనిచేసే విధంగా రూపొందించిన కార్యప్రణాళిక అమలు కోసం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు లభిస్తుంది.

ప్రయాణం, బస వివరాలు[మార్చు]

నివేదిక[మార్చు]