వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/తెలుగు వికీసోర్సు కార్యశాల 2017/జరిగిన సరళి
స్వరూపం
- 10.30 - 11.10: పవన్ సంతోష్ - సభ్యుల పరిచయం, వికీసోర్సు కార్యశాల పరిచయం, వికీసోర్సు ప్రాజెక్టు మౌలిక పరిచయం
- విరామం
- 11.20 - 11.45: రహ్మానుద్దీన్ - వికీపీడియా ప్రాజెక్టు పరిచయం, 5 మూల స్తంభాలు
- 11.45 - 12.30: రహ్మానుద్దీన్ - వికీసోర్సు ప్రాజెక్టు పరిచయం, గ్రంథాలయంలో ఉండదగ్గ పుస్తకాల గురించి సభ్యులకు ఎక్సర్ సైజ్
- 12.30 - 12.55: రహ్మానుద్దీన్ - అంతర్జాల తెలుగు గ్రంథాలయాల గురించి చర్చ, వికీసోర్సులో ఏయే పుస్తకాలు ఉన్నాయి,
- 12.55 - 01.25: రహ్మానుద్దీన్ - వికీసోర్సు దశలు (స్కానింగ్, అప్ లోడింగ్, సూచిక, పాఠ్యీకరణ, అచ్చుదిద్దడం, ఆమోదించడం, పుస్తక పేజీ తయారీ, ప్రచురణ), కాపీహక్కుల అంశం
- భోజన విరామం
- 02.14 - 2.30 :రహ్మానుద్దీన్ - వికీసోర్సు - వికీమీడియా కామన్స్ కాపీహక్కుల అంశం
- 2.30 - 3.13: అప్లోడ్, సూచిక, పాఠ్యం, అచ్చుదిద్దు, ఆమోదం
అభిప్రాయం
[మార్చు]- భాస్కరనాయుడు
- వికీసోర్సు గురించి - పుస్తకాలు చదువుకోవడానికి చక్కని ప్రదేశం. చాలా పుస్తకాలు చదివి, టైప్ చేసి ఆస్వాదించాను. ఉదా- కట్టమంచి రామలింగారెడ్డి ఆర్థిక శాస్త్రం, పానుగంటి సాక్షి
- అప్‌లోడ్ చేయడం, సూచిక తయారీ నేర్చుకున్నాను.
- ఇప్పటివరకూ చేతివేళ్ళ మీద లెక్కించే సంఖ్యలో వాడుకరులు ఉన్నారు ఇది మారాలి. కనీసం పదిమందికి మించి యాక్టివ్ ఎడిటర్లు ఏర్పడాలి.
- అజయ్
- మంచి ప్లాట్‌ఫాం, అందరికీ తెలియాలి
- పీడీఎఫ్ స్కాన్, అప్‌లోడ్ తెలిసింది. కాపీరైట్ల గురించి తెలుసుకోవచ్చు.
- పద్మశ్రీ
- ఎవరి భాషలో వారికి మంచి పుస్తకాలు అందుబాటులోకి వస్తాయి
- ఎ. పీడీఎఫ్ అప్‌లోడ్ నుంచి సూచిక నేర్చుకున్నాను, బి. ఏ అధ్యాయం ఎలా నేర్చుకోవాలి
- గుళ్ళపల్లి
- నచ్చిన పుస్తకాలు చేర్చి ప్రోత్సహించాలి.
- అప్‌లోడ్ చేశాం. ఇంకా ప్రాక్టీస్ చేయాలి. ఫుట్‌నోట్స్ గురించి నేర్చుకున్నాం
- మూర్తి
- మంచి పుస్తకాలు ప్రచురించే ప్లాట్‌ఫాం
- ఎ. ఏం ప్రచురించాలి, ఎలా ప్రచురించాలి నేర్చాను. బి. అనుమతి పొందే విధానం. ఇండెక్సింగ్ మీద ఇంకా పనిచేయాలి.
- రామేశ్వరం
- డీఎల్‌ఐలో వెతికేవాణ్ణి. ఇది తెలుగు పునరుజ్జీవనానికి మంచి వేదిక. పదిమందితో చేయిచేయి కలిపి అందుబాటులోకి తీసుకురావచ్చు.
- అర్కైవ్, కామన్స్ ఎలా వాడాలో తెలిసింది. ఇంకా ప్రాక్టీస్ చేయాలి.