Jump to content

వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్/బేరీజు

వికీపీడియా నుండి
వికీప్రాజెక్టు ఆంధ్ర ప్రదేశ్ ఈ వ్యాసం వికీప్రాజెక్టు ఆంధ్ర ప్రదేశ్లో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


అడ్డదారి:
WP:APWP

ఉపయోగించే విధానం

[మార్చు]

నాణ్యత: విశేషవ్యాసం | విశేషంఅయ్యేది | మంచివ్యాసం | మంచిఅయ్యేది | ఆరంభ | మొలక | విలువ కట్టనివి ముఖ్యం: అతిముఖ్యం | చాలా | కొంచెం | తక్కువ | తెలీదు

వికీప్రాజెక్టు ఆంధ్ర ప్రదేశ్ విలువల విభాగానికి స్వాగతం! ఈ విభాగం ఆంధ్ర ప్రదేశ్ వ్యాసాల నాణ్యతపై దృష్టి కేంద్రీకరిస్తుంది. ఈ నాణ్యత విలువలను అనుసరించి వ్యాసాలు ఎంత బాగా ఉన్నాయో తేల్చవచ్చు. అంతేకాదు మంచి మంచి రచనలకు గుర్తింపు కూడా లభిస్తుంది.

ఒక వ్యాసాన్ని {{వికీప్రాజెక్టు ఆంధ్ర ప్రదేశ్}} మూసలో ఉన్న వివిధ పారామీటర్లను మార్చటం ద్వారా చేయవచ్చు, దీని వలన వ్యాసాలను ఒక పద్ధతి ప్రకారం వర్గీకరించవచ్చు. అన్ని వ్యాసాలు విలువ కట్టబడుతున్న ఆంధ్ర ప్రదేశ్ వ్యాసాలు అనే వర్గంలో ఏదో ఒక ఉప-వర్గంలో వ్యాసాలుగా చేరతాయి. ఇలా వర్గీకరించిన తరువాత ఆ వర్గీకరణను అనుసరించి యాంత్రికంగా వ్యాసాల చిట్టాను తయారు చేయవచ్చు.

తరచుగా అడిగే ప్రశ్నలు

[మార్చు]
ఏదయినా వ్యాసాన్ని ఈ వికీప్రాజెక్టుకి ఎలా కలపాలి?
{{వికీప్రాజెక్టు ఆంధ్ర ప్రదేశ్}} అనే మూసను ఆ వ్యాస చర్చా పేజీలో కలపండి, ఇంకేమీ చేయనవసరంలేదు.
నేను వ్రాసిన వ్యాసాన్ని ఎలా విలువ కట్టించాలి?
కింద ఉన్న విలువ కట్టేందుకు అభ్యర్థనల జాబితాలో మీ వ్యాసాన్ని కూడా చేర్చండి.
ఎవరెవరు వ్యాసాలకు విలువ కట్టగలరు?
వికీప్రాజెక్టు ఆంధ్ర ప్రదేశ్ సభ్యులు ఎవరయినా వ్యాసాలకు విలువకట్టవచ్చు, ఆ తరువాత తమ అభిప్రాయాలను మార్చుకోవచ్చు కూడా. మీరు గనక వ్యాసాలను విలువకట్టటమే వికీపీడియాలో మీ రోజువారి కార్యక్రమంగా పెట్టుకోవాలనుకుంటే దయచేసి మీ పేరును క్రింద ఉన్న జాబితాకు కలపండి.
వ్యాసాన్ని విలువ కట్టిన వారు ఏమయినా వివరణ ఇచ్చారా?
మీవ్యాసాన్ని పరిశీలించిన వారు ఏదయినా వ్యాఖ్యానాలు చేస్తేగనక, "(వ్యాఖ్యానాలు చూడండి)" అనే లింకు ఆ వ్యాస చర్చా పేజీలో కనబడుతుంది. ఏవ్యాఖ్యలూ చేయకపోతే "(వ్యాఖ్యానాలు ఇవ్వండి)" అనే లింకు కనబడుతుంది.
వ్యాసాలను పరిశీలించిన తరువాత వారి అభిప్రాయాలను ఎందుకు తెలుపలేదు?
దురదృష్టవశాత్తూ, వారికి ఉన్న పనివొత్తిడి కారణంగా వెంటనే తమ అభిప్రాయాలను తెలుపలేకపోవచ్చు. మీకు ఏదయినా విషయం గురించి ప్రత్యేకించి సందేహాలుంటే పరిశీలకుని చర్చాపేజీలో అడగండి. అతను/ఆమె మీ సందేహాలను సంతోషంగా, సరయిన కారణాలు తెలిపి నివృత్తి చేస్తాడు.
నేను రాసిన వ్యాసానికి మరిన్ని వ్యాఖ్యానాలను ఎలా పొందాలి?
సమీక్షా విభాగం వారు మరింత నిశితంగా వ్యాసాలను పరీక్షిస్తారు; మీ వ్యాసాల సమీక్షకై అక్కడ సమర్పించండి.
ఒకవేళ వ్యాసానికి వచ్చిన విలువ నేను అంగీకరించకపోతే?
కింద ఉన్న విలువ కట్టేందుకు అభ్యర్ధనల జాబితాలో మీ వ్యాసాన్ని మరలా చేర్చండి. లేదా, ప్రాజెక్టు సభ్యులనెవరినయినా ఇంకోసారి విలువకట్టమనండి.
ఈ విలువ కట్టే విధానం వ్యక్తిగతమయినది కాదా?
అవును, అవి వ్యక్తిగతంగానే ఉంటాయి (ప్రత్యేకించి ముఖ్యతా కొలబద్దలో మనం ఏంచేయలేమో తెలిపే వాక్యాలను చూడండి), ఇంతకంటే మంచి పద్ధతిని తయారు చేయలేక పోయాము; మీకు ఇంతకంటే మంచి ఆలోచన వస్తేగనక వెంటనే మాకు తెలపండి, ఏ మాత్రం ఆలస్యం చేయొద్దు!
అసలు ఇదంతా ఎలా పని చేస్తుంది?
బాటు వాడుట మరియు వికీప్రాజెక్టు సమితి మార్గదర్శకాలు చూడండి.

పైన ఉన్న ప్రశ్నలు/సమాధానాలు మీ సందేహాలను తీర్చక పోతే వెంటనే ఇక్కడి చర్చా పేజీలో అడగండి.

విలువ కట్టేందుకు అభ్యర్థన చేయండి

[మార్చు]

మీరు ఏదయినా వ్యాసానికి తగినన్ని మార్పులు చేసిన తరువాత, ఇతర సభ్యుల అభిప్రాయాల కోసం ఆ తరువాత వ్యాసాన్ని ఇంకో సారి విలువకట్టించటం కోసం, ఆ వ్యాసాన్ని ఇక్క చేర్చడానికి ఏమాత్రం సందేహించవద్దు. మీకు వ్యాసంపై మంచి సమీక్ష కావలిసి వస్తే దానిని సమీక్షా విభాగంలో చేర్చండి. పూర్తి చేసేసిన అభ్యర్థనలను భద్రపరచండి.

కొత్త అభ్యర్థనలను ఈ విధంగా (# [[వ్యాసం పేరు]] -- ~~~~) జాబితాలో అడుగు భాగాన ఉంచండి.

  1. కొత్త అభ్యర్ధనను ఇక్కడ చేర్చండి

సూచనలు

[మార్చు]

ఒక వ్యాసాన్ని విలువకట్టటానికి తరగతి మరియు ముఖ్యం అనే పారామీటర్లను {{వికీప్రాజెక్టు ఆంధ్ర ప్రదేశ్}} అనే మూసలో ఉపయోగించి దాని చర్చాపేజీలో పెడితే సరి (మూసను ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడానికి జెండా వివరాలు చూడండి):

{{వికీప్రాజెక్టు ఆంధ్ర ప్రదేశ్| ... | తరగతి=??? | ముఖ్యం=??? | ...}}

తరగతి పారామీటరుకి ఈ క్రింది విలువలను వాడవచ్చు:

ఏ తరగతో తెలుపని వ్యాసాలు ఇంకా విలువకట్టని ఆంధ్ర ప్రదేశ్ వ్యాసాలు అనే వర్గం లో చేరతాయి. ఏ తరగతిలో చేర్చాలో తెలుసుకోవడానికి కింద ఉన్న నాణ్యతా కొలబద్ద చూడండి.

ముఖ్యం పారామీటరుకి ఈ క్రింది విలువలను వాడవచ్చు:

తరగతి పారామీటరుకు తెలీదు అనే విలువను ఇస్తే, అప్పుడు ఈ పారామీటరును వాడనవసరంలేదు. ముఖ్యతా కొలబద్దను అనుసరించి ఒక వ్యాసం ఎంత ముఖ్యమో తేల్చాలి.

నాణ్యతా కొలబద్ద

[మార్చు]
వికీప్రాజెక్టు వ్యాసం యొక్కనాణ్యతను నిర్ధారించే పద్ధతి
తరగతి ప్రమాణము పాఠకుల అనుభూతి సంపాదకుల అనుభూతి ఉదాహరణ
విశేషవ్యాసం విశేషవ్యాసం
{{FA-Class}}
వికీపీడియాలో అత్యన్నతమైన నాణ్యత కలిగిన వ్యాసాలు మాత్రమే ఈ హోదాను పొందుతాయి. చూడండి (ఇంగ్లీషులో)"విశేష వ్యాసాలు" విశేష వ్యాసాలస్థాయికి అర్హతలు. ఖచ్చితమైన సమాచారం. విశిష్టమైనది, వ్యాసం ఆద్యంతమూ ఉన్నత ప్రమాణాలు కలిగి ఉన్నది; విజ్ఞానసర్వస్వ సమాచారానికి ఒక గొప్ప మూలం. కొత్త ప్రచురిత సమాచారం వెలుగులోకి వస్తేతప్ప ఈ వ్యాసంలో ఇంకే మార్పులుచేర్పులు అవసరం లేదు. కానీ పాఠ్యానికి మెరుగులు దిద్దవచ్చును. Tourette Syndrome (as of July 2007)
విశేషంఅయ్యేది
{{A-Class}}
విషయాన్ని స్పష్టంగా,పూర్తి వివరాలతో రాసివుండాలి. మంచి వ్యాసం రాయడం ఏలాఅనే వ్యాసాలో చెప్పినట్లుగా వుండాలి. పరిచయం,శీర్షికలు,సరిపొయినన్ని, పరిశీలనకు వీలైన పేరుపొందిన మూలాలు, సరియైన హక్కులుగల బొమ్మలు వుండాలి. (వికీపీడియా 1.0ప్రమాణము). చూడండి విశేష వ్యాసము అంటేఏమిటి చదువరులకి చాలా ఉపయోగం,విషయం పై పూర్తి అవగాహన కలిగించేది. నిపుణుడు కాని వ్యక్తికి సరిపోయేది. కొన్ని అంశాలు వుండకపోవచ్చు. స్వల్ప మార్పులు, (నిపుణుడు సలహాలకనుగుణంగా) చేస్తే వ్యాసము మెరుగవుతుంది. సూటిగా చెప్పాలంటే వ్యాప్తి, సమగ్రత, సమతుల్యత పని చేయాల్సి రావచ్చు. సోదర సమీక్ష ఉపయోగంగా వుంటుంది Durian (as of March 2007)
మంచివ్యాసం మంచివ్యాసం
{{GA-Class}}
ఈ వ్యాసం మంచి వ్యాసాల పరిగణనకి ప్రతిపాదించబడి , మంచి వ్యాస ప్రమాణాలకు అనుగుణంగా మంచి వ్యాసం స్ధాయి ఇవ్వబడింది. విశేష వ్యాస స్థాయికి కొన్ని మార్పులు అవసరం. మంచి వ్యాస స్థాయి రాకుండా కూడా విశేష వ్యాసం అయ్యేదిగా పరిగణించబడవచ్చు దాదాపు అన్నిస్థాయిలలోని పాఠకులకు ఈ వ్యాసాలు ఉపయోగకరంగా ఉంటాయి. విషయాన్ని చక్కగా విశదీకరించబడింది. ఈ వ్యాసాలలో కొట్టొచ్చినట్టు కనిపించే సమస్యలుకానీ, సమాచార అతివృష్టికానీ, అనావృష్టికానీ ఉండవు. చాలావరకు సరిపోతుంది. ఇతర విజ్ఞాన సర్వస్వాలు మెరుగుగా వుండవచ్చు. ఇంకా కొంత దిద్దుబాటు ఈ వ్యాసాన్ని మరింత మెరుగుపరచగలదు కానీ సాధారణ పాఠక అనుభవానికి ఇది సరిపోతుంది. వ్యాసం పూర్తిగా ఈపాటికే వికీకరించబడి ఉండకపోతే, పూర్తిచెయ్యటానికి ఇదే తరుణం. International Space Station (as of February 2007)
మంచిఅయ్యేది
{{B-Class}}
సంస్ధాగత సమీక్ష లేకుండా ఇవ్వగలిగిన అత్యధిక స్థాయి. ఆరంభ స్థాయి కి కావలసిన లక్షణాలు వుండి, చాలావరకు మంచి అయ్యేది స్థాయికి కావలసిన లక్షణాలు వుంటాయి. అయితే భాషాపరంగా, స్పష్టత,సమతుల్యత, మూలాలు,బొమ్మలు వాటిలో మార్పులు కావలసివుంటాయి. చూడండి.

తటస్థ దృక్కోణం లేక మౌలిక పరిశోధనలు నిషిద్ధం. తటస్థ దృక్కోణం తో, సరిగా రాసిన ఈ స్థాయి వ్యాసము వికీపీడియా 0.5 లేక ఉపయుక్త ప్రమాణం సరిపోతుంది. కాని మంచి వ్యాసం అర్హతలు కి తేడాలున్నవి ఈ స్థాయి లేదా ఆరంభ స్థాయిగా పరిగణించవచ్చు.

అందరికి కాదుకాని చాలా మందికి ఉపయోగం. సామాన్య చదువరికి విషయము అర్ధంచేసుకోవచ్చు. గట్టి విద్యార్ధి, పరిశోధకుడు అర్ధంచేసుకోవటంలో సమస్య ఎదురవవచ్చు. దీనిని ఆధారంగా చేసుకొని తయారైన వాటికి నాణ్యత ప్రమాదం వుండవచ్చు. చాలా మార్పులు అవసరము. మఖ్యమైన ఖాళీలు పూరించటం, విధాన దోషాలు సవరణ చేయాలి. శుద్ధి కావలసిన వ్యాసాలు ఆరంభ స్థాయితో మొదలవుతాయి. Munich air disaster (as of May 2006) has a lot of helpful material but contains too many lists, and needs more prose content and references.
ఆరంభ
{{Start-Class}}
అర్ధవంతమైన మంచి వివరాలున్నా, చాలా చోట్ల బలహీనంగా వుండొచ్చు, లేక ముఖ్యమైన అంశం లేకపోవచ్చు, ఉదా : అఫ్రికా వ్యాసంలో భౌగోళికం బాగా వుండి, చరిత్ర, సంస్కృతి బలహీనంగా వుండవచ్చు. పోగుచేసిన వివరాలలో కనీసము ఒకటి బలంగా వుండాలి( ఉపయోగమైన బొమ్మ, విషయాన్ని వివరించే చాలా లింకులు, సమగ్రంగా వున్నఉపశీర్షిక, విస్తరించవలసిన ఎక్కువ ఉపశీర్షికలు.) కొంతమందికి ఉపయోగం. సాధారణ స్థాయిలో సమాచారము వుంటుంది. చాలా మందికి ఇతర , సమాచార మూలాలు వెతుకవలసిన అవసరం వుంటుంది. దీనిని తప్పనిసరిగా విస్తరించాలి. సమగ్ర వ్యాసం చేయటానికి చాలా మార్పులు అవసరం. ఈ వ్యాసానికి శుద్ధి మూస సరిపోతుంది. Real analysis (as of November 2006)
మొలక
{{Stub-Class}}
చాలా చిన్న వ్యాసం లేక సమాచారాన్ని ఒక చోటపెట్టినట్లుంటుంది. సమగ్ర వ్యాసం చేయటానికి చాలా మార్పులు అవసరం. సాధారణంగా పరిమాణంలో చిన్నదైనా, ఒక్కోసారి పెద్దదిగా వున్న సరిపోలని లేక అర్ధవంతంకాని సమాచారము వుండవచ్చు. విషయంగురించి అసలు తెలియని వారికి ఉపయోగం. స్వల్ప ఊహ కలవారికి ఉపయోగం వుండదు. నిఘంటు నిర్వచనము లాగా వుండవచ్చు. మార్పులు, సమాచారము చేర్చటం సహాయంగా వుంటుంది. Coffee table book (as of July 2005)

ముఖ్యతా కొలబద్ద

[మార్చు]

వ్యాసాలు ఎంతముఖ్యమో తేల్చుటకు ఉపయోగిస్తున్న ప్రమాణాలను ఆధారంగా తీసుకుని వ్యాసాల నాణ్యతను అంచనా వేయకూడదు. ఈ కొలత వికీపిడియా లో ఒక మామూలు చదువరి ఏదయినా ప్రత్యేక సమాచారం కోసం వెతుకుతున్నప్పుడు, అతనికి ఈ వ్యాసంలో ఉన్న సమాచారం ఎంత అవసరమో చెప్పడానికి నిర్దేశించిన ఒక కొలత మాత్రమే (అంటే వ్యాసాలలో సమాచారం ఎంత సమగ్రంగా ఉండాలో చెప్పే ఒక సాధనం అన్నమాట). ఏదయినా విషయం బాగా ప్రాచుర్యం పొందితే, వాటి ప్రాచుర్యాన్ని బట్టి అవి ముఖ్యమా, కాదా అని నిర్ణయించటం జరుగుతుంది. ఈ నిర్ణయం భారతీయ విద్యార్ధులను దృష్టిలో ఉంచుకుని తీసుకోవాల్సి ఉంటుంది.

సాధారణంగా ఇలా ఎంత ముఖ్యమో తేల్చటానికి వ్యాస రచయిత దృష్టితో కాకుండా, మామూలు చదువరుల దృష్టి తో కొలవాలి. అంతేగాక కొన్ని వ్యాసాలు కొన్ని ప్రాంతాలలో ముఖ్యమైనవిగా భావిస్తారు, వేరే వాళ్ళు భావించకపోవచ్చు. ఇలాంటప్పుడు ముఖ్యమనే భావించే వారిని దృష్టిలో ఉంచుకుని విలువకట్టాలి.

హోదా మూస హోదా యొక్క అర్థం
అతిముఖ్యం {{అతిముఖ్యం-తరగతి}} ఈ వ్యాసం ఈ ప్రాజెక్టుకి అతి ముఖ్యమైనది, ఇది ఒక విషయానికి సంబంధించిన సమగ్రమైన సమాచారం అందిస్తుంది.
చాలా ముఖ్యం {{చాలాముఖ్యం-తరగతి}} ఈ వ్యాసం ఈ ప్రాజెక్టుకి చాలా ముఖ్యమైనది, ఇది ఒక విషయానికి సంబంధించి సాధారణమైన జ్ఞానాన్ని అందిస్తుంది.
కొంచెంముఖ్యం {{కొంచెంముఖ్యం-తరగతి}} ఈ వ్యాసం ఈ ప్రాజెక్టుకి కొంచెం ముఖ్యమైనది, దీని వలన కొన్ని విభాగాలను మరింత లోతుగా అర్థం చేసుకోవచ్చు.
తక్కువముఖ్యం {{తక్కువముఖ్యం-తరగతి}} ఈ వ్యాసం ఈ ప్రాజెక్టుకి అంత ముఖ్యమైనది కాదు, కాకపోతే అందరికీ తెలిసిన/స్పష్టత లేని సమాచారాన్ని నిండుతనం కోసం ఇక్కడ పొందుపరిచారు.
తెలీదు ఏదీలేదు ఈ వ్యాసం ప్రాజెక్టుకు ఎంత ముఖ్యమో తెలీదు. దీనికి ఇంకా విలువ కట్టవలసి ఉంది.

ముఖ్యత ప్రమాణాలు

[మార్చు]
  • ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర స్థాయి - సాధారణంగా వీటిని అతి-ముఖ్యమయినవిగా విలువకడతారు.
  • జిల్లా స్థాయి- సాధారణంగా వీటిని అతి-ముఖ్యమయినవి లేదా చాలా-ముఖ్యమయినవిగా విలువకడతారు.
  • మండల స్థాయి- సాధారణంగా వీటిని చాలా-ముఖ్యమయినవి లేదా కొంచెం-ముఖ్యమయినవిగా విలువకడతారు.
  • గ్రామ స్థాయిసాధారణంగా వీటిని కొంచెం-ముఖ్యమయినవి లేదా తక్కువ-ముఖ్యమయినవిగా విలువకడతారు.

తెలుగు వికీపీడియా చదివేవారిలో తెలుగులో చదువుకున్న వారిని ఎక్కువ ఉపయోగంగా వుండాలనే ఆధారంగాపై సూచన చెయ్యడమైనది.

సభ్యులు

[మార్చు]

ఈ క్రింది పట్టికలో మీ పేరును చేర్చటానికి వెనుకాడవద్దు. మీ పేరును చేర్చటం వలన వ్యాసాలను బేరీజు వేసే జట్టులో మీరు కూడా సభ్యులు అవుతారు.

అర్జున (చర్చదిద్దుబాట్లు)

విలువ కట్టుటకు ఉదాహరణలు

[మార్చు]

ఏదయినా వ్యాసాన్ని విలువ కట్టాలనుకుంటే, ఈ క్రింద ఉన్న ఉదాహరణలలో ఒక్కదానిని ఎంపిక చేసుకొని, ఆ వ్యాసంయొక్క చర్చాపేజీలో చేర్చండి.

నాణ్యత

  • {{వికీప్రాజెక్టు ఆంధ్ర ప్రదేశ్|తరగతి=విశేషవ్యాసం}} - విశేషవ్యాసం తరగతికి చెందిన వ్యాసం అని విలువకట్టటానికి
  • {{వికీప్రాజెక్టు ఆంధ్ర ప్రదేశ్|తరగతి=విశేషంఅయ్యేది}} - =విశేషంఅయ్యే తరగతికి చెందిన వ్యాసం అని విలువకట్టటానికి
  • {{వికీప్రాజెక్టు ఆంధ్ర ప్రదేశ్|తరగతి=మంచివ్యాసం}} - మంచివ్యాసం తరగతికి చెందిన వ్యాసం అని విలువకట్టటానికి
  • {{వికీప్రాజెక్టు ఆంధ్ర ప్రదేశ్|తరగతి=మంచిఅయ్యేది}} - మంచిఅయ్యే తరగతికి చెందిన వ్యాసం అని విలువకట్టటానికి
  • {{వికీప్రాజెక్టు ఆంధ్ర ప్రదేశ్|తరగతి=ఆరంభ}} - ఆరంభ తరగతికి చెందిన వ్యాసం అని విలువకట్టటానికి
  • {{వికీప్రాజెక్టు ఆంధ్ర ప్రదేశ్|తరగతి=మొలక}} - మొలక తరగతికి చెందిన వ్యాసం అని విలువకట్టటానికి
  • {{వికీప్రాజెక్టు ఆంధ్ర ప్రదేశ్}} - విలువ కట్టబడని వ్యాసాల కోసం.

ముఖ్యత

  • {{వికీప్రాజెక్టు ఆంధ్ర ప్రదేశ్|ముఖ్యం=అతి}} - అతిముఖ్యమైన వ్యాసం అని విలువకట్టటానికి
  • {{వికీప్రాజెక్టు ఆంధ్ర ప్రదేశ్|ముఖ్యం=చాలా}} - చాలాముఖ్యమైన వ్యాసం అని విలువకట్టటానికి
  • {{వికీప్రాజెక్టు ఆంధ్ర ప్రదేశ్|ముఖ్యం=కొంచెం}} - కొంచెంమే ముఖ్యమైన వ్యాసం అని విలువకట్టటానికి
  • {{వికీప్రాజెక్టు ఆంధ్ర ప్రదేశ్|ముఖ్యం=తక్కువ}} - తక్కువ ముఖ్యమైన వ్యాసం అని విలువకట్టటానికి