వికీపీడియా చర్చ:అకౌంటు ఎందుకు సృష్టించుకోవాలి?
స్వరూపం
దుశ్చర్య
[మార్చు]203.197.169.20 నుండి 9 సెప్టెంబర్ 2005 న ఒక సభ్యుడు ఈ పేజీలో దుశ్చర్యకు పాల్పడినాడు.
ప్రయోగాలు చేసేందుకు ప్రయోగశాల అనే ప్రత్యేక స్థలం ఉంది. లాగిన్ అయిన తరువాత ఎన్నో ప్రయోగాలు చేసుకోవచ్చు. ఇలా పేజీలలో ప్రయోగాలు చేస్తే దుశ్చర్య గా భావించి IP అడ్రసును నిరోధించే అవకాశం కలదని తెలుసుకోవలసినది.--చదువరి 10:04, 9 సెప్టెంబర్ 2005 (UTC).