వికీపీడియా చర్చ:అనువాదకులకు వనరులు
స్వరూపం
భలే భలే .. మంచి మంచి వనరులు అందించారు, దీనికి కూడ ఒక అడ్డదారి ఏర్పాటు చేయండి, స్వాగతం పేజిలొ లింకు ఇవ్వండి.. ప్లీజ్ ప్లీజ్ --మాటలబాబు 20:25, 8 జూలై 2007 (UTC)
నిఘంటువుల లింకులు
[మార్చు]ఇక్కడ ఉన్న నిఘంటువుల లింకులు ఎందుకు తీసేశారో అర్ధం కాలేదు. --వైజాసత్య 11:06, 23 సెప్టెంబర్ 2010 (UTC)
- నిఘంటువు లోకి మార్చాను. సమాచారం ఒకచోట వుంటే మంచిది. లింకు ఇచ్చాను. చూచి మార్పులు ఆ వ్యాసంలో చేయండి.