Jump to content

వికీపీడియా చర్చ:అభిప్రాయాలు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

సలహా

[మార్చు]

వికీపీడియాపై అభిప్రాయాలకు పేజీ ఏర్పాటు సరైన ఆలోచన.అలాగే రచ్చబండలో నూతన సభ్యులు వెలిబుచ్చిన అభిప్రాయాలు ఇక్కడికి తరలించ వచ్చేమో.--t.sujatha 05:00, 6 ఫిబ్రవరి 2008 (UTC)

వికిపిదియ గురిన్ఛి

[మార్చు]

వికిపిదియ గురిన్ఛి నాకు ఈనాదు పత్రికలొ ఛదివాను. తెలుగు వారి కొసమ్ ఒక వెబ్ సైత్ రావదమ్ ఎన్థొ ఆనమ్దముగ ఉన్నది. క్రుతగ్న్య్దతలు.

narasimha dasu songs records

[మార్చు]

I want to know whether the songs by narasimha daasu are available any where. If so which company has recorded and selling, I have only one cassette with me, which is recorded by HMV (if I am right). Please let me know the details of the songs by Narasimha daasu garu.

Thank you, ajay simha ajaypanyam@gmail.com


చర్చలు

[మార్చు]
  • ఒక విధముగా చాలా మంచిది.
  • ముందు ముందు చూద్దాము ఎలా చర్చలు చేస్తారో ?
  • అర్ధవంత మైన చర్చలు ఎంతమంది చేస్తారో వేచి చూడాలి మరి !

05:14, 16 డిసెంబర్ 2010 (UTC)

పై వ్యాఖ్య అర్థవంతంగా లేదు, వ్యాఖ్య రాసిన వారు సరిచేయండి--అర్జున 04:45, 17 డిసెంబర్ 2010 (UTC)

కొత్త వ్యాఖ్య

[మార్చు]

మొదటిగా మీకు క్రుతఘ్నతలు, ఇటువంటి పీజీలు తెలుగు లో లభిస్తుండడం ఆనందంగా వుంది. నేను ఇప్పుడే మా గ్రామం గురింఛి వెతికాను.-- 2011-01-29T08:36:21‎ 117.203.52.159

అయ్యా! మీరు " కృతజ్ఞత " తెలుపుతున్నారా లేక " కృతఘ్నత " తెలుపుతున్నారా ? :) అహ్మద్ నిసార్ (చర్చ) 06:42, 14 డిసెంబర్ 2013 (UTC)
అహ్మద్ నిసార్, సందర్భంలో వివరించనదాన్ని బట్టి కృతజ్ఞత గానే పరిగణించదాం. ఎవరికైనా తెలుగు టైపు కొత్తైనప్పుడు అక్షరదోషాలు సాధారణం కదా, --2013-12-14T13:22:19 Arjunaraoc