Jump to content

వికీపీడియా చర్చ:చరిత్రలో ఈ రోజు/ఆగస్టు 1

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

దీనిలో ఇచ్చిన 9 విశేషాలలో 2 మాత్రమే మనదేశానికి చెందినవి. భారతదేశానికి సంబంధించిన విశేషాలు పెంచి, ఇతరమైనవి తగ్గిస్తే బాగుంటుంది.--కంపశాస్త్రి 12:21, 1 ఆగష్టు 2015 (UTC)

కంపశాస్త్రి గారికి, మీ సూచన ప్రకారం భారత దేశానికి సంబంధించని విషయాలను ఆగస్టు 1 వ్యాసంలోనికి చేర్చి మన దేశానికి సంబంధించిన విషయాలను ఇందులో చేర్చితిని.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 13:56, 1 ఆగష్టు 2015 (UTC)

ధన్యవాదాలు.--కంపశాస్త్రి 14:57, 1 ఆగష్టు 2015 (UTC)

వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఆగస్టు 1 గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి