వికీపీడియా చర్చ:చరిత్రలో ఈ రోజు/నవంబర్ 1
స్వరూపం
వట్టికోట ఆళ్వారుస్వామి జయంతి(ఫిబ్రవరి 5)న అభిషేక్ బచ్చన్, వర్దంతి(నవంబరు 1)న ఐశ్వర్యారాయ్ చిత్రాలు ఉన్నాయి. కనీసం ఒక్కటైనా ఆయన చిత్రం ఉంటే బాగుండేదని నా అభిప్రాయం --Muralikrishna m (చర్చ) 06:33, 1 నవంబరు 2022 (UTC)