వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/నవంబర్ 1
స్వరూపం
- 1915 : ప్రముఖ రచయిత, ప్రజా ఉద్యమనేత వట్టికోట ఆళ్వారుస్వామి జననం (మ.1961).
- 1919 : ప్రముఖ చిత్రకారుడు, శిల్పి అంట్యాకుల పైడిరాజు జననం (మ.1986).
- 1945 : భారతీయ హేతువాది, మహారాష్ట్రకు చెందిన రచయిత నరేంద్ర దభోల్కర్ జననం (మ.2013).
- 1956 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్ట మొదటి ముఖ్యమంత్రిగా నీలం సంజీవ రెడ్డి ప్రమాణ స్వీకారం.
- 1959 : ఆంధ్ర ప్రదేశ్ లో పంచాయితీ రాజ్ వ్యవస్థ ప్రవేశపెట్టబడింది.
- 1973 : ప్రముఖ భారతీయ సినిమా నటి, మాజీ విశ్వ సుందరి ఐశ్వర్య రాయ్ జననం. (చిత్రంలో)
- 1974 : భారతదేశ క్రికెట్ క్రీడాకారుడు వి.వి.యెస్.లక్ష్మణ్ జననం.
- 1989 : తెలుగు సినిమా నటుడు హరనాథ్ మరణం (జ.1936).
- 1996 : సంగీత విద్వాంసుడు మల్లాది వెంకట సత్యనారాయణ రావు మరణం (జ.1932).