వికీపీడియా చర్చ:తెలుగు వికీపీడియా 16 సంవత్సరాలు - అనుభవాలు, అభిప్రాయాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శోధన యంత్రాల ఫలితాలలో తెలుగు వికీపీడియా[మార్చు]

User:Vemurione గారికి, గూగుల్ శోధన యంత్రంలో భాష ఐచ్ఛికాలలో తెలుగు ఎంపిక చేసుకుంటే, తెలుగు పదాలతో శోధించినపుడు తెలుగు వికీపీడియా వ్యాసాల భాగాలు స్నిప్పెట్టు రూపంలో ప్రదర్శించబడతాయి. అలా చేయకపోయినా తెలుగు పదాలతో శోధించితే తెలుగు వికీీపిడియా వ్యాసాల లింకులు ఫలితాలలో సాధారణంగా తొలిగానే చూపబడతాయి. పరీక్షించి చూడండి. --అర్జున (చర్చ) 05:07, 14 డిసెంబరు 2019 (UTC)