వికీపీడియా చర్చ:తెలుగు వికీమీడియా హాకథాన్ - 2014

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలుగు వికీమీడియా హాకథాన్ - 2014 ఈ నెల 28వ తేదీన అబిడ్స్ లోని గోల్డెన్ త్రెషోల్డ్ లో నిర్వహించదలచిన విషయం సభ్యులందరికి తెలిసిందే.. వికీపీడియా సీనియర్ సభ్యుల్లోని కొందరు, కొత్త సభ్యులకు సాంకేతిక అంశాలపై అవగాహన కలిపిస్తారు. పరస్పర చర్చలకు అవకాశం ఉంటుంది.

ఇది రెండు సెషన్స్ తో ఉంటుంది. వర్గాలు, మూసల తయారీ, రిఫరెన్స్, ఇన్ఫోబాక్స్, మూలాలు, పట్టికలు, బొమ్మల ఎక్కింపు మొదలైనవి ఉదయం పూట మొదటి ఒక సెషన్ లో, మిగితావి మధ్యాహ్నం సెషన్ లో జరుగుతాయి. మధ్యాహ్నం ఒక అరగంట తెలుగు వికీపీడియా 11వ వార్షికోత్సవం గురించిన చర్చ ఉంటుంది. సభ్యులు సూచనలు అందించగలరు. --Pranayraj1985 (చర్చ) 17:48, 26 డిసెంబరు 2014 (UTC)