వికీపీడియా చర్చ:తొలగింపు కొరకు వ్యాసాలు/బూర్ల వేంకటేశ్వర్లు
Appearance
వికీ నియమాలు వుల్లంఘించి నట్లయితే తొలగించండి. ఈ వ్యాసం తొలగింపు మీద ఎటువంటి చర్చలు లేవు. వ్యాసకర్త మూలాల్ని జతపరచ లేదు.నిర్దేశిత ప్రమాణాలు లేక పోవడం వల్ల వ్యాసాన్ని తొలగించండి. మూలాలు దొరికినపుడు వ్యాసాన్ని సంక్షిప్తము చెయ్య వచ్చును.