వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/బూర్ల వేంకటేశ్వర్లు
పరికరాలు
Actions
సాధారణం
ఇతర ప్రాజెక్టులలో
Appearance
వికీపీడియా నుండి
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించవచ్చును--యర్రా రామారావు (చర్చ) 04:00, 1 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]
వికీ నియమాల ప్రకారం మూలాలు ప్రమాణికంగా లేవు. అందువలన తొలగింపుకు నిర్దేశించబడినది.05:07, 28 May 2022 భాను వారణాసి
- ఈ రచయిత ప్రాముఖ్యతను నిర్థారించే మూలాలు లేవు. ఇతర లింకులన్నీ ఫేస్ బుక్, బ్లాగుల లింకులే. మూలాలు రెండూ కూడా అతను రాసిన రెండు పుస్తకాల పరిచయాలు (ప్రకటనలు) మాత్రమే. వ్యాసంలోని అతని జీవిత విశేషాలన్నీ ఏ మూలాలను ఆధారంగా చేసుకొని రాసారో తెలియదు. ఒక వారం రోజులలో విశ్వసనీయ మూలాలను చేర్చి వ్యాస నాణ్యతను పెంచే దిశగా చర్యలు తీసుకోనపుడు దీనిని తొలగించవచ్చు.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 11:21, 30 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- విషయ ప్రాముఖ్యత కోసం వెతికినా ఏమీ దొరకలేదు. ఉన్న పాఠ్యానికి మూలాలూ దొరకలేదు. తొలగింపు ప్రతిపాదన చేసి 20 రోజులు దాటినా ఇంకా విషయ ప్రాముఖ్యత నిర్థారణ కాలేదు కాబట్టి ఈ పేజీని తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 02:31, 21 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- పైన సూచించిన కారణాల ప్రకారం, ఈ వ్యాసాన్ని తొలగించాలి. NskJnv 18:37, 29 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.