వికీపీడియా చర్చ:తొలగింపు కొరకు వ్యాసాలు/వారణాసి భానుమూర్తి రావు
Appearance
ఈ వ్యాసం తొలగించాలనుకొంటే నా కభ్యంతరం లేదు. మూలాలు ఇంత కన్నా ఏమి కావాలి? ఇతను ఒక రచయిత అని నిర్ధారించడానికి అన్ని లింకులు ఇచ్చారు రచయిత. ఇలాంటి వ్యక్తిగత వ్యాసాలు లెక్క లేనన్ని వున్నాయి. ఈవ్యాసం రెండు సంవత్సరాల క్రితం కూర్చ బడినది. అప్పుడు లేనిచర్చ ఇప్పుడు ఎందుకు వచ్చినది?
వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/వారణాసి భానుమూర్తి రావు గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/వారణాసి భానుమూర్తి రావు పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.