వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/వారణాసి భానుమూర్తి రావు
Appearance
చర్చా ఫలితం: : వికీనియమావళికి అనుగుణంగా లేనందున తొలగించబడినది.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 15:57, 28 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
వ్యాసం తొలగింపుపై వ్యాసపు చర్చాపేజీలోని చర్చను అనుసరించి వ్యాసాన్ని తొలగించాను.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 10:57, 28 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ రచయిత గూర్చి విషయ ప్రాముఖ్యత నిర్థారించే మూలాలు లేవు. విశ్వసనీయ మూలాలు లేనందున, వ్యాసంలో రచయిత స్వయంగా తన గురించి రాసుకున్నందున వికీ నియమాల ప్రకారం తొలగించాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 11:17, 27 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]