వికీపీడియా చర్చ:మూలాలు
Jump to navigation
Jump to search
ఆర్యా..... ఏదేని ఒక విషయాన్ని చెర్చే టప్పుడు నిజానికి మూలాలలను చేరిస్తే దానికి ఒక నిర్థిస్టత వుంటుంది. కాని నా సందేహం ఏ మంటే ఒక ప్రదేశాన్ని గురించి వ్రాస్తున్నప్పుడు అక్కడ వాస్తవంగా వున్న దాన్ని చెప్పేటప్పుడు దానికి మూలాలు ఎక్కడి నుండి తేవాలి? అలా కాక ఆ ప్రదేశం యెక్క చారిత్రిక అంశాలయిన తారీఖులు, వంటివి చెప్పాలంటే మూలాలు చెప్పవచ్చు, తప్పక చెప్పాలి కూడ. అందుకని వాస్తవాలు వ్రాస్తే దానికి కొనసాగింపుగా మరొకరు తెలిసిన విధ్యావేత్తలు వ్రాస్తారు కదా?
- మీరన్నది నిజమే. ఒక ప్రదేశం గురించి అక్కడి వాస్తవం వ్రాయాలంటే మూలం దొరకకపోవచ్చు. అలాంటప్పుడు మీ వాస్తవ పరిశీలన ద్వారా గ్రహించిన విషయాలు వ్రాయవచ్చు. ఇదే విషయాన్ని మూలంగా చేరిస్తే సరిపోతుంది. కాకుంటే గ్రంథాల నుంచి సేకరించిన వాక్యాల వలె ఈ వాక్యాలకు ప్రామాణికత ఉండదు. ఎవరైనా అభ్యంతరపర్చినప్పుడు, లేదా వివాదాస్పద వ్యాక్యాలున్నప్పుడు ఇవి వెంటనే తొలిగించబడుతాయి. సి. చంద్ర కాంత రావు- చర్చ 21:50, 21 అక్టోబర్ 2011 (UTC)
రామాయణం జరిగిన కాలం, రామ సేతు వయస్సు ఒక్కటే అని తెలింది
[మార్చు]రామాయణం జరిగిన కాలం, రామ సేతు వయస్సు ఒక్కటే అని తెలింది. కార్భాన్ డేటింగ్ ద్వార. 223.196.168.74 16:18, 27 మార్చి 2023 (UTC)
నంగునూర్ మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గోనేపల్లి శివప్రసాద్ గౌడ్ గారు
[మార్చు]కాంగ్రెస్ నాయకులు శివప్రసాద్ గారిని మండల్ ఉపాధ్యక్షులు గా నియమించడం జరిగింది 2401:4900:62E1:7A70:96F3:184:AE62:DFE1 17:19, 8 జూలై 2024 (UTC)